repudiate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, పరిత్యాగము చేసుట, పెండ్లాన్ని తోసివేసుట.
- he repudiated the debt ఆ అప్పు నాకు అక్కరలేదన్నాడు.
- to repudiate a debt (in Pennsylvania) denotes that the debt is due but that it is inconvenient to pay it (London Examiner newspaper)+ అప్పులవాడికి నామము వేసుట.
- he who repudiates principle నీతిని విడిచినవాడు, నీతి నిలకడ లేనివాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).