repugnance
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., అసమ్మతి, అనిచ్ఛ, అసహ్యము, విరోధము.
- the child shewed great repugnancy to him ఆ బిడ్డ వాడి దగ్గర చేరేది లేదు, ఆ బిడ్డకు వాడంటే గిట్టదు.
- he felt much repugnancy to do so అట్లా చేయడమునకు వాడికి తల చీదరగా వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).