repulse
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వోడిపోవడము, అపజయము, తరమకొట్టడము.
- he attacked our troops but he met with a repulse మా మీదికి దూరి అపజయమును పొందినాడు,వోడకొట్టబడ్డాడు.
క్రియ, విశేషణం, వోడకొట్టుట, వెళ్ళకొట్టుట.
- she repulsed his endeavours వాడి ప్రయత్నములకు అడ్డము లాడినది.
- she repulsed his endeavours effectually వాడి ప్రయత్నము కాకుండా చేసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).