repulsive
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అసహ్యమైన, చీదరైన.
- the food looks repulsive ఆ అన్నము కండ్లకుయింపుగా వుండలేదు.
- this manners are repulsive వాడి నడకలు అసహ్యకరములుగా వున్నవి.
- he is a repulsive looking creature వాడు వొక వికార జంతువు, వాణ్ని చూస్తే అసహ్యము వస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).