required
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, కావలసిన, అగత్యమైన.
- It is not required అది అగత్యము లేదు.
- you are required to come tomorrow రేపు నీవు రావలసినది.
- your services are no longer required ఇక మీదట నీపని అక్కరలేదు, అనగా నిన్ను కొలువులోనుంచి తీశివేసినాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).