requisite
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, అవశ్యకమైన, అగత్యమైన.
- ten days will be requisite పది దినములు పట్టును.
- should it be requisite అగత్యమైతే, అవశ్యకముగా వుంటే.
- silence is requisite for this ఇందుకు నిశ్శబ్దముగా వుండవలెను.
- how much will be requisite? ఎంత పట్టును.
- things requisite to write వ్రాయవలసిన ప్రయోజనములు.
- rules requisite to learn నేరచుకోవలసినసూత్రములు.
- as much as is requisite కావలసినమట్టుకు.
నామవాచకం, s, కావలశిన వస్తువు, అగత్యముగా వుండేటిది.
- give me the requisites and I will do it దానికి కావలశిన సామగ్రీలను యిస్తే నేను చేస్తాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).