Jump to content

requital

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, return, for any good or bad office ప్రతికారము, ప్రతిక్రియ, చెల్లు.

  • I did this as a requital for his kindness ఆయన చేశిన వుపకారమునకు నేను ప్రతి చేశినాను.
  • a just requital తగిన బహుమానము, తగిన శిక్ష.
  • he did not look upon that money as any requital for his trouble తన ప్రయాసకు ఆ రూకలను వొక బహుమానముగా యెంచలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=requital&oldid=942597" నుండి వెలికితీశారు