resembling
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, తుల్యమైన, సమానమైన, సాదృశ్యమైన, పోలికగావుండే.
- a flower resembling the lily తామరవంటి వొక పువ్వు.
- resembling this ఇటువంటి.
- resembling that అటువంటి.
- resembling a tree చెట్టువలె వుండే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).