reservation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, reserve పెట్టుకోవడము, నిలుపుకోవడము.
- concealment of something in the mind మర్మము, కాపట్యము.
- he paid all the debts without reservation వొకటిన్ని నిలపకుండా ఋఉణమునంతా తీర్చివేశినాడు.
- mental reservation కాపట్యము, మనస్సులోని మర్మము.
- he produced all the accounts without reservation వొకటిన్ని దాచకుండా యావత్తు లెక్కలనున్ను తెచ్చి యెదట పెట్టినాడు.
- they sold the goods without reservation ఆ సరుకులను వచ్చినకాడికి అమ్మివేశినారు, నిలువ లేకుండా ఆ సరుకులనంతాఅమ్మివేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).