reserve
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, to keep in store నిలిపిపెట్టుట, సంచితముగా వుంచుట, నిలుపుచేసి పెట్టుట, ఎత్తిపెట్టుట.
- he sold one horse and reserveడ్ one వొక గుర్రాన్ని అమ్మి వొకటిని నిలుపుకొన్నాడు.
- he reserved the grain until my return నేను వచ్చేదాకా ఆ ధాన్యమును కట్టిపెట్టినాడు.
- I will reserve the rest of the story till tomorrow కడమ కధను రేపటికి పెట్టిపెడుతాను, అనగా కడమ కధను రేపు చెప్పుతాను.
నామవాచకం, s, సంచితము, దాచిపెట్టినది, ఎత్తిపెట్టినది, నిలిపిపెట్టినది, కట్టిపెట్టినది.
- a man speaks to his enemy with reserve విరోధితో మర్మముగా మాట్లాడుతాడు.
- he spoke without reserve దాచకుండా చెప్పినాడు, కపటము లేకుండా చెప్పినాడు.
- he speaks to his friend without reserve విహితుడితో నిష్కపటముగా మాట్లాడుతాడు.
- reserve of mind కాపట్యము.
- a man of reserve కపటి, మర్మి, పరులకు మనసు యివ్వనివాడు.
- the reserve of an army యుద్ధములో కలియక కడగా నిలిపి పెట్టిన జనము, దళము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).