reserved

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, remaining నిలిచిన, ఎత్తిపెట్టిన, పెట్టి పెట్టిన, నిలిపి పెట్టిన.

  • this must be reserved till tomorrow దాన్ని రేపటిదాకా పెట్టి పెట్టవలసినది.
  • he was reserved for another fate వాడికి వేరే చావు వున్నది గనక యీ చావు తప్పినది.
  • modest, sullen, not frank మూతి ముడుచుకొని వుండే, పుట్ట ముంగివలె వుండే.
  • she is very reserved అదివొకరికిన్ని మనసు యిచ్చేదికాదు, అది అంతా లోగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reserved&oldid=942616" నుండి వెలికితీశారు