residuary
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మిగిలిన, నిలవగా వుండే, అవశిష్టమైన.
- a residuary legatee కడాపటికర్త, అనగా మరణ శాసనములో ఆయాసొత్తులు వారి వారికని యేర్పరచి వ్రాశి కడమ యావత్తు సొత్తు కన్ను బాధ్యుడుగా యేర్పరచబడ్డవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).