Jump to content

resist

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, అడ్డి చేసుట, అడ్డమాడుట, ఎదురాడుట, విరోధించుట, ఆటంకము చేసుట, ప్రతిరోధము చేసుట.

  • I opposed him but I could not resist him వాడితో తిరగబడి యెదిరించలేకపోతిని.
  • I wanted to go into the house but they resisted met నేను యింట్లోకి పోబోతే పోనిచ్చినారు కారు.
  • If you resist the Government you will meet with punishment అధికార్లను యెదిరిస్తే నీకు శిక్ష వచ్చును.
  • can a child resist a man? వొక మొగవాణ్ని బిడ్డ యెదిరించగలదా.
  • this wood resists the axe ఈ కొయ్య గొడ్డలికి తెగదు, యిది గొడ్డలికి అభేద్యము.
  • this wood resists fire ఈ కొయ్యకు నిప్పు భయము లేదు, ఈ కొయ్యను నిప్పు కూడా అంటదు.
  • a resisting medium అడ్డముగా వుండేటిది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=resist&oldid=942632" నుండి వెలికితీశారు