resolve

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to settle a question పరిష్కరించుట, తీర్చుట, తేటపరచుట.

  • he resolved the riddle ఆ విడి కధను వీడ్చినాడు.
  • this resolves nothing ఇందువల్ల వొకటీ తీరదు.
  • this resolves the question ఇందువల్ల ఆ సందేహ నివారణ మవుతున్నది.
  • to melt కరిగించుట.
  • this resolves itself into two questions ఇది రెండు విధములు అయినవి.
  • a quarrel between two kings resolves itself into a question of strength బలోరాజా పృధ్వి, యెవడికి బలమధికమో వాడి పక్ష మవుతున్నది.
  • he resolved on going there అక్కడికి పొయ్యేటట్టు నిశ్చయించినాడు.
  • he resolved it to powder చూర్ణము చేశినాడు, పొడిచేసినాడు.
  • It was resolved into smoke అది పొగ అయిపోయినది.
  • are you resolved? నీవు నిశ్చయించుకొన్నావా.

నామవాచకం, s, నిశ్చయము, రూఢి, నిష్కర్ష, సంకల్పము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=resolve&oldid=942638" నుండి వెలికితీశారు