respectively
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, ప్రత్యేకముగా, వేరేవేరే.
- they received four rupees respectively తలా నాలుగు రూపాయీలు ముట్టినవి.
- the five fingers are respectively known by these names as the first is the thumb &c.
- అయిదు వేళ్లున్ను యీ పేళ్ళ చేత పరత్యేకముగా తెలుసుకోబడుతవి, యేలాగంటే మొదటిది బొట్టన వ్రేలు.
- he delivered their letters to them respectively వారివారి జాబులను వాండ్ల వాండ్లకు చేర్చినాడు.
- the three children wererespectively 8, 7, and 6 years old ఆ ముగ్గురు బిడ్డలు వొకడు 8 వొకడు 7 వొకడు 6 యేడ్లవాండ్లుగా వుండిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).