Jump to content

responsibility

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఉత్తరవాదము, భారము.

  • the responsibility rests upon the security పూటబడ్డవాడు వుత్తరవాదము చేయవలసినది, జామీనుదారుడిమీద జవాబుదారి వున్నది.
  • I did it on his responsibility వాని వుత్తరవాదము మీద దీన్ని నేను చేస్తిని నేను చేసిన పనికి వుత్తరవాది వాడు.
  • he acted on his own responsibility మంచో చెడో తానే తల మీద వేసుకొని చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=responsibility&oldid=942666" నుండి వెలికితీశారు