responsible

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ఉత్తరవాదియైన.

  • a secuirty is the man who makes himself responsible పూటబడ్డవాడు వుత్తరవాది అవుతున్నాడు.
  • he that is responsible ఉత్తరవాదిగా వుండేవాడు.
  • I will be responsible for it అందుకు నేను వుత్తరవాదిని, అందుకు నేను జవాబుదారుణ్ని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=responsible&oldid=650214" నుండి వెలికితీశారు