restitution
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, restoring or making good ఉత్తరవాదము చేయడము, ఈడు చేయడము.
- I killed that mans horse and to make restitution I gave him two others వాడి గుర్రాన్ని చంపినాను, గనక దానికి చెల్లుగా రెండు గుర్రాలను యిచ్చినాను.
- If the thief is caught will he make restitution? ఆ దొంగ చిక్కితేనేమి ఆ రూకలను మళ్ళీ చెల్లించబోతాడా.
- he made restitution ఉత్తరవాదము చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).