retail

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to sell in small quantities చిల్లరగా మారుబేరము చేసుట, చిల్లరగా అమ్ముట.

  • he retailed the story తాను విన్న కధను చెప్పినాడు.

నామవాచకం, s, చిల్లర బేరము, చిల్లరగా చేసే మారుబేరము.

  • a retail shop చిల్లర అంగడి.
  • a retail shopkeeper చిల్లర అంగడివాడు, మారుబేరానికి కొని అమ్మే చిల్లర అంగడివాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=retail&oldid=942694" నుండి వెలికితీశారు