retrace

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వచ్చిన దోవనే మళ్ళుకొనుట.

  • he retraced his foot steps వచచిన దోవనే మళ్లుకొన్నాడు.
  • they retraced his genealogy for a thousand years గతం వెయ్యేండ్ల పర్యంతము వాని వంశావళిని విచారించినారు.
  • I gradually retraced his fathers features in his face వాని ముఖములో వాని తండ్రి పోలికను క్రమేణ కనిపెట్టినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=retrace&oldid=942722" నుండి వెలికితీశారు