retreat
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, act of retiring పలాయనము వెనక్కు మళ్లుకోవడము, తిప్పుకోవడము.
- during the retreat of the army ఆ దండు వెన్కు మళ్లుకోవడములోa private place ఏకాంతస్ధలము, నిర్జన ప్రదేశము.
- he had now no retreat వాడికి వాగడానకు లోటు లేకపోయినది.
- the retreat of a monk ఆశ్రమము, మఠము.
- place of security భద్రమైన స్థలము.
- this hill is a retreat for bears యీ కొండ యెలుగ్గొడ్లకు యిరవు.
క్రియ, నామవాచకం, to fly or retire పలాయన మవుట, తిప్పుకొని పారిపోవుట, వెనక్కు మళ్ళుకొనుట.
- the army retreated from Canjeveram to Madras దండు కంచిలో నుంచి చెన్న పట్నానికి మళ్ళుకొని వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).