retrieve
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, మళ్లీ తెచ్చుకొనుట, మళ్లీ సంపాదించుకొనుట.
- he retrieved the money ఆ రూకలను మళ్లీ రాబట్టుకొన్నాడు.
- he retrieved his time వాడు కాలమును వృధాగాపోనివ్వలేదు.
- he retrieved his character పోయిన మానమును మళ్లీ వచ్చేటట్టు చేసుకొన్నాడు,తిరిగీ పెద్దమనిషి అనేపేరును సంపాదించుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).