reveal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, మర్మమును బైట చెప్పుట, బైట పెట్టుట, తెలియచేసుట.
- he revealed themeaning of the riddle ఆవిడి కధను విచ్చినాడు.
- time reveals all things దినాల పేరట అన్నీ బయిటపడుతవి.
- If you tell me I will never reveal it నాతో చెప్పితే నేన నెంత మాత్రము బైటవేయను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).