Jump to content

revel

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to feast with loose and clamorous merriment యథేషటముగాతిని తాగి తుళ్ళుట, విందులో తిని వుల్లసించుట. నామవాచకం, s, a feast with loose and noisy jollity తిని తాగి అరుస్తూతుళ్ళడము, విందులో తిని వుల్లాసముగా వుండడము.

  • Krishnas revel కృష్ణ లీలలు.
  • revel rout(Johnson) అల్లరి మూక.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=revel&oldid=942740" నుండి వెలికితీశారు