Jump to content

revenge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట.

  • God revengedme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు.
  • I will revenge you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను.
  • he revenged himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు.
  • they could not catch him, so they revenged themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.
  • he did this to revenge himself దీన్ని చలమువల్ల చేసినాడు.
  • he was angry with his wife and he revenged himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.

నామవాచకం, s, చలము తీర్చుకోవడము, కసితీర్చుకోడము, కడుపుమంట తీర్చుకోవడము, వైరశుద్ధి.

  • he did this out of revenge చలము చేత దీన్ని చేసినాడు.
  • he did good to his enemy; this was a glorious revenge శత్రువుకు వుపకారము చేసినాడు, దీనికంటే వేరే చలము తీర్చుకోవడమే బ్రహ్మానందము.
  • he took a cruel revenge కొంచెపు పనికి కొండంత చలము సాధించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=revenge&oldid=942745" నుండి వెలికితీశారు