revenue
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, income వచ్చుబడి, వరవు, వరుమానము.
- what is the revenue of this pagoda? యీ గుడికి యేమి వచ్చుబడి.
- his gross revenue is a thousand rupees; the clear income is about three hundred వాడి మొత్తము వచ్చుబడి వెయ్యి రూపాయలు నికరం వచ్చుబడి మున్నూరు రూపాయలు.
- his revenue is insufficient for food and clothing వాడికి వచ్చేది కూటికి గుడ్డకే చాలదు.
- to pay revenue పన్ను చెల్లించుట.
- a revenue officer i. e. a bailiff &c.
- సుంకపు బంట్రౌతు.
- the revenue office రాజ్యము యొక్క వచ్చుబడిని విచారించే కచ్చేరి.
- the revenue branch of the service ములికీపని, దివాణపు వచ్చుబడిని విచారించే పని.
నామవాచకం, s, (add,) ఫలము.In p. 983.Jeremy Taylor ix.62.
- ("Of Original Sin" revenue'revenue viii.) the heir of the crime must possess the revenue of punishment నేరమునకు కర్త అనగా నేరము చేసినవాడు శిక్షయనే ఫలమును పొందవలసినదేను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).