Jump to content

reverend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, పూజ్యులైన, ఘనమైన, మహత్తైన.

  • his reverend father శ్రీమాన్ తండ్రిగారు.
  • a reverend temple నిండా పూజ్యమైన గుడి, దొడ్డ గుడి, మహత్తైనగుడి.
  • a reverend tree మహాత్మ్యముగల వృక్షము, దొడ్డ చెట్టు.
  • a title of the clergy as the reverend Mr.
  • Thompson పాదిరి తామసన్ దొరగారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reverend&oldid=942757" నుండి వెలికితీశారు