reverie
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, loose musing; irregular thought పరధ్యానము, దీర్ఘ చింత.
- I spoke to him but he was in a reverie and did not hear me నేను వాడితో చెప్పినాను గాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడు వినలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).