Jump to content

reverse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తిప్పుట, మార్చుట.

  • he reversed the picture ఆ పటమును ముందువెనకగా తిప్పినాడు, తల్లక్రిందులు చేసినాడు.
  • he reversed the decree ఆ తీర్పునుమార్చినాడు.
  • he reversed the rule; instead of his being my servant he mademe his servant నిబంధనను తల్లకిందులు చేసి నాకు సేవకుడుగా వుండవలసినది పోగొట్టినన్ను తన సేవకుణ్నిగా చేసినాడు.

నామవాచకం, s, the opposite side వెనకటి పక్క.

  • on the coin there was the queen's face, and on the reverse there was the date ఆ నాణెముకు పైతట్టు రాణి ముఖము వుండినది, వెనకటితట్టు సంవత్సరము వుండినది.
  • vicissitude విపరీతము,విపర్యయము, వ్యత్యయము.
  • this is the reverse of what he said వాడు చెప్పినదానికియిది విరుద్ధము వ్యత్యయము.
  • he met with many reverses వాడికి అనేక దౌర్బాగ్యములుసంభవించినవి.
  • the contrary విరుద్ధము, విరోధము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reverse&oldid=965220" నుండి వెలికితీశారు