revert
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to return మళ్ళుట.
- when he reverted to the subject వాడు మళ్లీ ఆ ప్రస్తాపము చేసినప్పుడు.
- the estate reverted to him వేరేకర్తలు లేక ఆ సొత్తు వాడికి పోయి చేరినది.
- If the son dies without heirs his wealth reverts to the father సంతులేక చచ్చిన కొడుకు యొక్క సొత్తు తండ్రిని చెందుతున్నది.
- the land reverted to the Government ఆ నేల నగర కలి పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).