review
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, to examine again విచారించుట, పునర్విమర్శ చేసుట,వుండచూచుకొనుట, సరిచూచుట.
- when he reviewed his conduct తాను చేశిన పనినితానే యోచించుకొన్నప్పుడు.
- the general reviewed the troops సేనాపతి ఆ దండునుయథారీతిగా వుంచ చూచుకొన్నాడు.
నామవాచకం, s, పునర్విమర్శ, పునర్విచారణ.
- a review of an army దండుకు యథారీతిగావుండ చూచుకోవడము.
- review of a book వొక గ్రంథములో వుండే దోషా దోషములను విమర్శించి వ్రాశిన గ్రంథము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).