revive
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, మళ్లీ ప్రాణము వచ్చుట.
- she revived దానికి ప్రాణము వచ్చినది, స్మారకము వచ్చినది.
క్రియ, విశేషణం, బ్రతికించుట, తిరిగీ వూపిరి వచ్చేటట్టు చేసుట.
- this revived their spirits యిందు వల్ల వాండ్లకు మళ్లీ ధైర్యము వచ్చినది, ప్రాణము వచ్చినది.
- he revived the discussion ఆ వ్యాజ్యాన్ని మళ్లీ కలగచేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).