revolution
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, turning తిరగడము, చుట్టడము, భ్రమణము.
- the wheel madethree hundred revolutions ఆ చక్రము మున్నూరు మాట్లు తిరిగినది.
- the revolution of a planetగ్రహగతి.
- change మారడము.
- a change in the government ప్రభుత్వము మారడము.
- this made a complete revolution in his mind యిందువల్ల వాడి మనసు శుద్ధముగా తిరిగినది.
- the fall of Seringapatnam made a revolution in the Mysorecountry శ్రీరంగపట్టణము పోవడముతో మైసూరు దేశపు ప్రభుత్వము తల్లక్రిందులైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).