Jump to content

rib

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పక్క యెముక.

  • the horse kicked him and broke his ribs గుర్రము తన్ని వాని పక్క యెముకలు విరిగినవి.
  • the ribs in a leaf ఆకులో వుండే నరాలు.
  • a low word for a wife భార్య, యిది నీచమాట.
  • he smote him under the fifth rib వాణ్ని డొక్కలో పొడిచినాడు.
  • See Adam Clarke on 2 Sam.
  • XX.
  • 10.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rib&oldid=942821" నుండి వెలికితీశారు