Jump to content

rich

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, wealthy ఐశ్వర్యముగల.

  • a rich man భాగ్యవంతుడు, కలిగినవాడు,ఐశ్వర్యవంతుడు.
  • rich people కలిగినవాండ్లు.
  • in rich abundance విస్తారముగా, యథేష్టముగా.
  • as a Dives, or wicked man సుఖవాసియైన, సుఖప్రాణియైన.
  • rich food సుభోజనము.
  • rich milk వెన్న అయ్యే పాలు.
  • a rich shawl నిండా బుట్టాలుగల శాలువ.
  • a rich dress జంభమైన వుడుపు.
  • a rich soil సత్తువగలభూమి.
  • a rich blue మంచినీల వర్ణము.
  • a rich description దివ్యమైన వర్ణన.
  • a rich story సరసమైన కధ.
  • rich in herbs పశువుల గల.
  • he is rich in good works వాడు తపోధనుడు, పుణ్యవంతుడు.
  • this isle is rich in antiquities యీ దీవిలో పూర్వకాలపు గుడిగోపురాలు మొదలైన గుర్తులు శానా వున్నవి.
  • he took her for richer or poorer దాన్ని నయనషటాలకు బాధ్యురాలుగా పెండ్లాడినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rich&oldid=942830" నుండి వెలికితీశారు