riddle
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a puzzle విడికధ. i.e.
- మిద్దె మీది మిరపచెట్టు నీళ్లు లేక యెండిపోయెను, అనగా దీపము.
- his letter is a complete riddle వాడి జాబు యొక్క భావము యెంత మాత్రము తెలియదు.
- a sieve జల్లెడ.
క్రియ, విశేషణం, విచ్చుట, విడి కధను విచ్చుట.
- can you riddle me this? దీని భావము నాకు చెప్పగలవా.
- this corn is not properly riddled దీన్ని బాగా జల్లించి చక్క పెట్టలేదు.
- the board was riddled full of holes ఆ పలకలో జల్లెడ కంతలు బడ్డవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).