Jump to content

rig

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, A contempluous word for things or articles of dress సామాను, ఉడుపు.

  • he never thought when he set out of running such a rig వాడు బయిలు దేరేటప్పుడు యింతపని సంభవించబోతున్దని యెంచ లేదు.
  • Thus bags andbriefs bonds and gowns, and other like rigs సంచులు, వ్యాజ్యసారాంశములు,పత్రములు, అంగీలు మొదలైన తుక్కాముక్కా.

క్రియ, విశేషణం, to deck శృంగారించుట, అలంకరించుట, సన్నాహము చేసుట, సిద్ధముచేసుట.

  • to fit with tackling పగ్గాలు చాపలు కట్టి సిద్ధము చేసుట.
  • the ship was completely rigged ఆ వాడకు కావలసిన పగ్గాలు చాపలుకట్టి సిద్ధముగా వుండినది.
  • he rigged a board on the wall as a stage for the painters వర్ణము పూశేవాండ్లు నిలిచేటందుకు మంచెగా వొక పలకను గోడకు తాళ్ళతో కట్టినాడు.
  • the tumblers rigged a pole and played on it దొమ్మరివాండ్లు వొక గడకు నాలుగుతట్లా దారాలు కట్టి బిగించి దాని మీద ఆడినారు.
  • a square rigged vessel చౌక చాపలవాడ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rig&oldid=942851" నుండి వెలికితీశారు