Jump to content

rip

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to cut open with a knife కత్తితో చీల్చుట.

  • he ripped up the pillow తలగడను చించినాడు.
  • they ripped up his belly వాడి పొట్టను చీల్చినారు.
  • what is the good of ripping up old grievances? పోయిన యేడ్పును మళ్లీ యెందుకు కెళ్లగిస్తావు.

క్రియ, విశేషణం, a villain దుష్టుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rip&oldid=942891" నుండి వెలికితీశారు