rising

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఉదయము, లేవడము.

  • elevation of ground తిప్ప.
  • the rising of the sun సూర్యోదయము.
  • the rising of a river యేరుపుట్టడము, నది యొక్క వుత్పత్తి.
  • rising from the dead పునరుత్థానము, చచ్చినవాడు మళ్ళీ బ్రతకడము.
  • the rising as a tumour పుండు, గడ్డ.
  • as an insurrection కలహము.
  • the rising in the north ఉత్తర దేశములో పుట్టి వుండే కలహము.

p||, లేచే,పుట్టే,కలిగే,ఉదయమయ్యే, a rising plant పెరిగే మొక్క.

  • a rising gale పుట్టిన గాలి, పొడుగుతూ వుండేగాలి.
  • rising land మెట్ట, తిప్ప.
  • a horse rising six కొంచెము తక్కువ ఆరేండ్ల గుర్రము.
  • he is a rising man వాడు కాగలవాడు, ముందుకు వచ్చేవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rising&oldid=942902" నుండి వెలికితీశారు