rivet
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మణగకొట్టిన చీల, వెనకతట్టు మణగకొట్టిన చీల, సందులో చొప్పించి అవతలి మొనను వెడల్పుగా కొట్టిన చీల. క్రియ, విశేషణం, చీలను వెనకతట్టు మణగకొట్టుట.
- they riveted the fetters upon his legs వాడు కాళ్ళకు సంకెళ్లు కొట్టినారు.
- his attention was riveted on this వాడి మనసు దాని మీద లగించి వుండినది, లగ్నమై వుండినది.
- we were riveted to the spot all day నాడంతా అక్కడనుంచి కదలలేదు, అనగా ఆ వేడుకను చూస్తూ యివతలికి పోయినాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).