roast

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, కాల్చి పక్వము చేసుట, వేయించుట.

  • to ridicule గేలి చేసుట, పరిహాసము చేసుట, కోడిగము చేసుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

p||, కాల్చిన,కాల్చిపక్వముచేసిన,roasted corn పేలాలు.

  • roast meat కాల్చిన మాంసము.
  • it is usually called (H.) కబాబు.

నామవాచకం, s, కాల్చి పక్వము చేయబడ్డ మాంసము.

  • to rule the roast (Johnson) పెత్తనము చేసుట, ప్రభుత్వము చేసుట, సర్వాధికారము చేసుట.
  • the wife rules the roast యింట్లో పెత్తనమంతా వాడి పెండ్లాము చేస్తున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=roast&oldid=426023" నుండి వెలికితీశారు