rod
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, Any thing long and slender కర్ర, కోల దండము.
- a rod of gold కనకశలాక.
- a rod of iron యినపకమ్మి.
- a rod of office వెండి బెత్తము.
- a twig చువ్వ.
- an instrument of punishment బడిలో పిల్లకాయలను కొట్టడానకై నాలుగు అయిదు చేర్చికట్టిన చువ్వలు.
- a stick for measuring కొలిచే కోల.
- a kind of sceptre శంగోలు, శంగోలము.
- to kiss the rod నాకు చేసిన శిక్షన్యాయమేనని వొప్పుకొనుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).