roll
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పొర్లించుట, దొర్లించుట.
- he rolled up the death ఆ గుడ్డను చుట్టగా చుట్టినాడు.
- he rolled it round his head as a turband దాన్ని తలలో పాగాగా చుట్టుకొన్నాడు.
- she rolled the thread round the nut ఆ నూలును కాయమీద చుట్టినది.
- to roll between the fingers నులుముట.
- they rolled the road పొత్తరము వంటి బ్రహ్మాండమైన రాతిని దొర్లించి బాటను గట్టన చేసినారు.
- he rolled the lime towards me ఆ నిమ్మపండును నాకై దొర్లించినాడు.
- the man was rolling his eyes ఆ వెర్రివాడు గుడ్డలు తిప్పుతూ వుండినాడు, మిణకరిస్తూ వుండినాడు.
- the baker rolled the flour ఆ పిండిని అప్పడముగా వొత్తినాడు.
- the ceremony of rolling cocoanuts at a wedding పచ్చకల్యాణము, టెంకాయలు దొర్లించడము.
క్రియ, నామవాచకం, పొర్లుట, దొర్లుట.
- to run as wheels తిరుగుట.
- the wave was rolling over him అల వాడి మీదికి వచ్చినది, పొర్లినది.
- the horse rolled on the ground ఆ గుర్రము నేల పొర్లికాడినది.
- the ship rolled over వాడ పొర్లినది hils eyes were rolling వాడు గుడ్లను తేలవేస్తూ వుండినాడు.
- a girl with a rolling eye లోలాక్షి, చంచలాక్షి.
- as years rolled on ఏండ్లయ్యేటప్పటికి, కొన్ని సంవత్సరములు గడవగా.
నామవాచకం, s, చుట్ట.
- a roll of silk పట్టు చుట్ట.
- a turband is a roll of cloth పాగా, అనగా చుట్టగా చుట్టినగుడ్డ.
- he gave a roll పొర్లినాడు.
- a roll of tobacco పొగాకునగ.
- a roll of beetle leaf ఆకు ముడుపు.
- a roll of cotton for spinning ఏకు.
- a roll of cordనులకపిడి.
- a bead roll జపమాలిక.
- or book గ్రంథము.
- a list పట్టీ.
- a roll of names పేళ్ళపట్టీ.
- a roll of bread చిన్న రొట్టె.
- a roll on the drum తంబుర మీద వాయించే గుడుగుడుమనే శబ్దము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).