rotten
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, కుళ్లిన, మురిగిపోయిన, పుచ్చిన, పుప్పిపట్టిన.
- a rotten nut పుచ్చిన విత్తు.
- rotten sheep తెవులు పట్టిన గొర్రెలు.
- a rotten argument పనికిమాలిన న్యాయము, పనికిమాలిన సమాధానము.
- there is something rotten in the state ఆ వ్యవహారములో యేమో కల్మషము వున్నది.
- rotten stone i.e. a particular kind of stone వొక విధమైన నాపరాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).