rough
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, గరుకైన, బిరుసుగా వుండే.
- rough ground మిట్టాపల్లముగా వుండే భూమి.
- the sea was very rough yesterday నిన్న అలలు అధికముగా వుండినవి.
- rough weather నానా గాలిగా వుండే కాలము.
- rough beard క్షౌరము చేయని గడ్డము.
- roughrubies కెంపులదళము.
- a rough diamond సానపట్టనిరవ, మూగరవ, స్వయంభూరవ.
- (metaph.) కొంచెము, ధూర్తుగా వుండినప్పటికిన్ని మంచివాడుగా వుండేవాడు.
- or miscellaneous చిల్లర.
- rough words మోటుమాటలు, తిట్లు.
- the sound made by a saw is rough రంపము యొక్క శబ్దము కర్ణకఠోరముగా వుంటున్నది.
- a rough voice రాసినగొంతు.
- he spoke in a rough voice పెద్దగొంతు చేసినాడు, కూకలు పెట్టినాడు.
- rough behaviour, rough manners అమర్యాద,దౌర్జన్యము.
- a man of rough temper ధూర్తుడు.
- a rough man మోటుమనిషి.
- raw mangoes are rough to the taste మామిడిపిందెలు నోటికి వొగురుగా వుంటవి.
- a rough draft of a letter చిత్తుగా వ్రాశిన జాబు.
- a rough calculation ఉజ్జాయింపుగా వేసుకొన్న లెక్క.
- by all means both rough and smooth నయాన భయాన, మంచితనాన చెడుతనాన.
- a rough cast wall సున్నము పెట్టని గోడ, ముతక సున్నము పూశిన గోడ.
క్రియ, విశేషణం, పడుట, సంకటపడుట.
- they roughed it దాన్ని పడుకొన్నారు.
- I have no bed, so I must rough it మంచము లేదు గనక, నేను సంకట పడవలసివున్నది.
- I can rough it well enough యెంత సంకటము వచ్చినా నాకు చింత లేదు.
విశేషణం, read సున్నము పెట్టనిగోడ for సున్నము &c.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).