rue
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చింతపడుట, దుఃఖపడుట, తలచుకొని యేడ్చుట.
- I rue the day that ever I told him this అయ్యో నాడు వానితో దీన్ని యెందుకు చెప్పితినో.
- you shall rue this యిందున గురించి నీవు యేడవబోతావు చూడు.
- they will rue his return వాడు మళ్ళీ వస్తే అప్పుడు యేడవపోతారు.
- you will rue your neglect నీ జాగ్రతను గురించి రేపు యేడవబోతావు సుమీ.
నామవాచకం, s, సదాపచెట్టు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).