Jump to content

ruffle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అల్లరి చేసుట, కలతపెట్టుట, చీకాకుపరచుట.

  • the wind that ruffles the water అలలను కలుగచేసే గాలి, నీళ్ళను కలిపే గాలి.
  • I am loath to ruffle the skin of old sores (PinkertVIII.410.) మానిపోయిన పుండును మళ్ళీ యెందుకు కెళ్ళగించేది,యెన్నడో పోయిన యేడ్పును మళ్ళీ యెత్తేది యెందుకు.
  • this ruffled her temper యిందువల్ల అది రేగినది.

నామవాచకం, s, Plaited linen used, as an ornament కుచ్చెపట్టినబట్ట disturbance; tumult కతల.

  • A kind of flourish upon a drum గుడుగుడుమని వొక విధముగా తంబుర వాయించడము.
  • there is a ruffle upon the water నీళ్లు వుల్లోలకల్లోలముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ruffle&oldid=943082" నుండి వెలికితీశారు