run
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, పరిగెత్తుట.
- the lines run smoothly ఈ పద్యము లలితముగా వున్నది, సరళముగా పారుతున్నది.
- when the silver ran వెండి కరిగే టప్పటికి.
- this paper runs యీ కాకితము వూరుతున్నది.
- they say madness runs in that family ఆ వంశములో అందరికి కొంచెము వెర్రి కద్దని అంటారు.
- the river runs slowly యేట్లో నీళ్ళు తిన్నగా పారుతున్నది.
- the river runs westwards యేరు పశ్చిమ వాహినిగా వున్నది.
- we were running south మా వాడ దక్షిణముగా పోతూ వుండినది.
- this road runs, northwards యీ బాట వుత్తరముగా పోతున్నది.
- this story runs that he conquered them వాండ్లను జయించినాడట, వాండ్లను జయించినాడని మాట కద్దు.
- I know the story that runs in your head నీకు అప్పుడప్పుడు తోచే మాట నాకు తెలుసును.
- they ran after the thieves దొంగలను వెంబడించి పరిగెత్తినారు.
- the ship ran around ఆ వాడ దరితట్టినది.
- the bull ran at him ఆ యెద్దు వాణ్ని పొడవబోయినది.
- he ran away వాడు పారిపోయినాడు.
- they have run away వాడు పారిపోయినాడు.
- they have run away with the story that the man is still alive వాడు యింకా బ్రతికి వున్నాడనే పిచ్చికధను నమ్ముకొని వున్నారు.
- his blood ran cold at hearing this దీన్ని విని వాని గుమడె ఝల్లుమన్నది.
- the sweat run down his face వాడి ముఖములో చెమట వడిసినది, చెమటనీళ్ళు కారినది.
- he ran from one subject to another వొక సంగతిని విడిచి మరి వొకటి చెప్పినాడు.
- the sea runs high today సముద్రములో నేడు అలలు అధికము.
- words ran very high between them వారిద్దరికి మాటలు నిండా పొడిగినవి.
- he ran in debt అప్పుల వాడైనాడు.
- they ran off వాండ్లు పారిపోయిరి.
- he ran off with it దాన్ని లంకించుకొని పారిపోయినాడు.
- the work runs on still ఆ పని యింకా జరుగుతున్నది, నడుస్తున్నది.
- the ship ran on a rock ఆ వాడ కొండకు తగిలినది.
- at time runs on కాలక్రమేణ, దినాల పేరట.
- the water ran out నీళ్ళు వడిశిపోయినది, నీళ్ళు తీసిపోయినది.
- the money ran out very fast రూకలు త్వరలో వ్రయమైపోయినవి.
- he ran over thepaper ఆ కాకితమును పార చూచినాడు.
- the water ran over the field ఆ పొలము నీళ్ళల్లో ముణిగినది.
- the vine ran over the wall ఆ తీగెలు గోడ మీద అల్లినవి.
- the water ran over the banks నీళ్ళు కట్ట పోర్లిపోయినది.
- he ran over the different heads of the indictmentఆ ఫిర్యాదును సంగ్రహముగా చెప్పినాడు, టూకిగా చెప్పినాడు.
- the sand runs slowly through the hour glass యిసుక గడియారములో యిసుక తిన్నగా జారుతున్నది.
- he ran through his whole property within one year వొక సంవతసరములో ఆస్తినంతా పాడుచేసినాడు.
- he ran through many dangers వాడికి అనేక గండములు గడిచినవి.
- these indigo ran to seed యీ నీలిచెట్లు యెన్ను విడిచినది, అనగా యికను పనికిరాదని భావము.
- the plantain trees run up fast అరిటిచెట్లు వడిగా పెరుగుతవి, శీఘ్రముగా పెరుగుతవి.
- the monkey ran up the rope ఆ కోతి తాడు పట్టుకొని యెక్కినది, పాకినది.
- her mind was running upon her child దాని మనసంతా బిడ్డ మీద వుండినది.
క్రియ, విశేషణం, దూర్చుట, పొడుచుట, గుచ్చుట.
- he run his head against mine వాడి తలను నా తల మీద తాకించినాడు.
- he ran his horse against mine వాడి గుర్రము నా గుర్రము మీద వచ్చి పడ్డది.
- (in racing) వాడి గుర్రమును నా గుర్రమనుతో కూడా పందెమునకు విడిచినాడు.
- the bull ran his head at me and wounded me ఆ యెద్దు నన్ను పొడిచి గాయము చేసినది.
- they ran him down or reviled him వాణ్ని దూషించినారు.
- he ran the gauntlet సాహసము చేసినాడు.
- he ran a pin itno his hand వాడి చేతిలో సూది గుచ్చుకొన్నాది, సూదితో పొడుచుకొన్నాడు.
- he ran the lead into balls ఆ సీసమును గుండ్లుగా పోసినాడు.
- he ran a splinter into his hand వాడి చేతిలో పేడు గుచ్చుకొన్నది.
- he ran a muck వెర్రి సాహసము చేసి కత్తి యెత్తుకొని ప్రాణమునకు తెగించి బైలుదేరినాడు, యీలాగంటి వాడు అడ్డము వచ్చిన వాండ్లను చంపి తుదకు తానున్ను చంపబడుతాడు.
- In doing this he ran a risk of killing the childs దీన్ని చేయడములో ఆ బిడ్డను చంపక తప్పినాడు.
- he ran the sword through her heart ఆ కత్తిని దాని రొమ్ములో దూయపొడిచినాడు.
- he ran the rope through the ring ఆ వలయములో తాటిని దూర్చినాడు.
- she ran her fingers through her hair and knotted it తలగీరి కొప్పు వేసుకొన్నది.
- he ran up a long account there వాడి మీద నిండా లెక్క మోశినది.
- he ran up a long account against me నా మీద నిండా లెక్క మోపినాడు.
- he ran the house up in six months ఆరు నెలలో యింటిని త్వరగా కట్టి తీర్చినాడు.
- to run goods or smuggleసుంకము చెల్లించకుండా సరుకును దొంగతనముగా తీసుకొనిపోవుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).