running
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కారడము, పరిగెత్తడము.
- this stopped the running of the blood యిందువల్ల నెత్తురు కారడము నిలిచినది.
- or pus చీము.
విశేషణం, పారే, పరిగెత్తే.
- running water పారే నీరు.
- the running title of a book గ్రంథము యొక్క పత్రికలలో ప్రతిపొరటమీద వుండే పుటాక్షరము.
- running hand గొలుసు అక్షరములు.
క్రియా విశేషణం, consecutively వొకటికి తర్వాత వొకటిగా.
- he wrote five letters running వొకటి వెనక వొఖటిగా అయిదు జాబులు వ్రాశినాడు.
క్రియా విశేషణం, (add,) the snake bit him three times running ఆ పాము కొరికిన దాని మీదనే మూడు మాట్లు కొరికినది.
- He read the poem three times running ఆ కావ్యమును వొక మాటికి తరువాత వొక మాటుగా మూడు పర్యాయములు చదివినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).