rupture
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, breaking విరగడము, పగలడము.
- after the rupture of the bone ఎముక విరిగిన తర్వాత.
- a breach of the peace కలత.
- Hernia బుడ్డ, బృహద్బీజము.
- he has a rupture వాడికి బుడ్డ దిగినది.
క్రియ, విశేషణం, విరుచుట, పగలగొట్టుట, చించుట.
- this ruptured the skin యిందువల్ల తోలు చినిగినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).